అంతర్జాల నాటికలు : వరవిక్రయం


సిలికానాంధ్ర కార్యకర్తలు ప్రతినెలా అందిస్తున్న నాటికా మణిహారం
ఈ నెల ప్రత్యేకం: ఫ్రముఖ రంగస్థల నటులు, దర్శకులు కీర్తి షేషులు శ్రీ విన్నకోట రామన్న పంతులు గారు, పెళ్ళిళ్ళ పేరయ్యగా నటించిన "వరవిక్రయం" నాటకం లొని కొన్ని ఘట్టాలు.

రచన: శ్రీ కాళ్ళకూరి నారాయణ రావు గారు, 1921