పాఠకుల సమర్పణ
పాఠకుల స్పందన

Response to: July 2016 Saluri Rajeshwararao

Name:టి. విజయలక్ష్మి

City: GUNTUR

Message:రాజేశ్వరరావు గారిని గురించి చక్కని వ్యాసాన్ని అందించిన రచయితకు అభినందనలు !

Response to: July 2016 Saluri Rajeshwararao

Name: A. Syamasundar Rao

City: GUNTUR

Message:తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి సంగీతాన్ని పదికాలాలపాటు గుర్తుండే పాటలను అందించిన సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వర రావుగారు ఆయన పాటల ద్వారా ఆయన శ్రోతల మదిలో చిరస్థాయిగా ఉండిపోతారు ఇప్పటికి ఎప్పటికి మంచిపాటలు వినాలంటే రాజేశ్వర రావుగారు బాణీలు కట్టినవే ఆయన సొంత స్వరము చాలా ప్రత్యేకమైనది ఆ స్వరముతో పాడిన పాటలు తక్కువ అయినా శ్రోతలు మర్చిపోలేనివి శాస్త్రిగారు రాజేశ్వరరావు గురించి చక్కటి వివరణ ఇచ్చారు మంచి వ్యాసాన్ని ప్రచురించినందుకు ధన్యవాదాలు

Response to: July 2016 Saluri Rajeshwararao

Name:T.S.Kaladhar

City: Guntakal

Message: Nijamga meerandinchina ee nivaaLi prasamsaneeyam. Abhinandanalu

Response to: July 2016 Satyamevajayathe

Name: Murty Vadrevu

City: Richmond Tx 77407 (Houston)

Message:ఓ వేదాంతీ, నువ్వు పోయేటప్పుడు నీవెంట ఆ అక్రమ ధనం తీసుకువెడుతున్నావా మరి?
This is not a fair statement.
Vedanti will never be after the "Akrama kamam" and preaches for jnanam with "nishkama karma".

Response to: July 2016 Satyamevajayathe

Name: Y. V. Rao

City:

Message: It is a wonderful article. It has tremendous philosophical value if we can see in it. The greed of human being is beyond creator's imagination and plan. Man behaves like this because he thinks that he has superior power ( discrimination) over other living beings. God's intent of giving that power was not to discriminate people by caste, creed and color but by using intelligence see good from bad. We are living in a world that is not original Bhooloka but One below ie. Pathala. Keep up the good work like Vemana.

Response to: July 2016 Subashitam

Name: Y. V. Rao

City:

Message: Very meaningful samethalu and very good explanation.

Response to: July 2016 Katha2

Name: B V Ravi Shankar

City: India

Message: Irshad, kadha baagundi. US Laws baaga chadivinatlunnaavu. Nice logic used. Nuvvu kalakaalam ilaane kadhalu raasthu, mammalni aanandimpa chesthaavani korukuntunnaanu
Luv
Ravi

Response to: July 2016 Parichayam-1

Name: JAWAHARLAL

City: Hyderabad

Message: Really wonderful i will buy this book. can you please give his mail address

Response to: July 2016 Rajeshwararao

Name:నాగయ్య, కపలవాయి

City: హైదరాబాద్

Message: శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. శాస్త్రి గారికి ధన్యవాదాలు.

Response to: July 2016 Srungara Keertanalu

Name: Vadigepalli Rangacharyulu

City: karimnagar, Telangana

Message: We like these type of songs srungarakeerthnalu  plz very nice sir plz  dont think other wise sir if any possibility send some more songs  sir.

Response to: July 2016 Saluri Rajeshwararao

Name:డా. కోదాటి సాంబయ్య

City: Warangal, Telangana

Message: వ్యాసం చాలాబావుంది. జీవిత చరిత్రకే పరిమితమయ్యారు. ఆయన సంగీతం లోని మాధుర్యం ఇంకొక వ్యాసంలో తెలుపుతారని ఆశిస్తున్నాను.

Response to: July 2016 Saluri Rajeshwararao

Name:లొల్ల విశ్వమోహనరావు

City: రాజమహేంద్రవరము.

Message: చక్కగా వివరించారు.వివిధరంగములలో ప్రఖ్యాతి పొందిన వారిని గురించి చక్కని శైలిలో వివరించుచున్నారు.అభినందనలు.

Response to: July 2016 Saluri Rajeshwararao

Name: CHINTALAPATI BALA SUBRAHMANYAM

City: Guntur

Message: శ్రీ శాస్త్రి గారు కీ: శే: సాలూరి రాజేశ్వరావు గారి గురించి ఎంతో చక్కగా విషాదం వ్రాసారు : కేవలం నేర్చుకున్న సంగేతమే కాక తానూ సొంతంగా అన్యప్రాంత సంగిత పరికరాలతో (ఉత్తరాది, పాశ్చాత్య) కొత్త రాగాలను స్వరాలను కూర్చుకుంటూ ఇంటనే గాక బయట ఇతరదేశాలలో శేభాస్ అనిపించుకొని తన ద్వారా పుట్టిన గడ్డకి పేరు ప్రఖ్య్తులు తెచ్చిన మహనీయుడు : పులి కడుపునా పులి పుడుతుందన్నట్టు , తన అంశ గా మనకు "కోటి " గార్ని ఇచ్చి తెలుగు కళామతల్లి ఋణం తీసుకున్నారు! కోటి గారు ఎంతో ఉన్నత సంస్కారవంతులు. ధన్యవాదాలండి శ్రీ శాస్త్రిగారు : మిరచానలేప్పుడు నాన్యమైనవే.

Response to: July 2016 Saluri Rajeshwararao

Name: TEKUMALLA VENKATAPPAIAH

City: VIJAYAWADA

Message: బావుంది మీ వివరణ.
"వీడటే రక్కసి విగతజీవగ జన్ను - బాలుద్రావిన మేటి బాలకుండు/వీడటే నందుని వెలదికి జగమెల్ల - ముఖమందు జూపిన ముద్దులాడు
వీడటే మందలో వెన్నలు దొంగిలి - దర్పించి మెక్కిన దావరీడు/వీడటే యెలయించి వ్రేతల మానంబు - సూరలాడిన లోకసుందరుండు"
అన్న పోతన భాగవత పద్య ప్రేరణతో త్యాగయ్యకు ముందు వాడైన అన్నమయ్య "ఆతడితడా వెన్న లంతట దొంగిలినాడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాడు/యీతడా దేవకిఁగన్న యింద్రనీలమాణికము/పూతకిచన్ను దాగి పొదలినాడు/యీతడా వసుదేవుని యింటిలో నిధానము/చేతనే కంసునిఁ బుట్టచెండుసేసినాడు" అన్న కీర్తన రచించాడు.

Response to: July 2016 Saluri Rajeshwararao

Name: Y.L.Prasad

City: VIJAYAWADA

Message: సంగీత సాహిత్యాలు సరస్వతీ స్థనద్వయం, ఒకటి ఆపాతమధురం,మరోటి ఆలోచనామృతం అని కాబోలు అన్నారు. సాలూరి, పెండ్యాల సినీ మూధ్యమం ద్వారా ఎనలేని సేవచేసారు. సినిమా సంగీతమేకదా అని తీసి పారేయడానికి వీల్లేని రచనలు చేసారు. దైనందిన సమస్యలతో అలసిన మనసులకూరట కలిగించే అమృతం పంచారు. ధన్యవాదములు.

Response to: July 2016 Saluri Rajeshwararao

Name: RamanaRao Mallampalli

City: Sangareddy, Telangaana

Message: I have a very less remembrance of telugu cinemas seen. However, I heard of Music Director Saluri rajeswara Rao, as friend of my late father Nageswara Rao. He is a great musician.

Response to: July 2016 Saluri Rajeshwararao

Name:కాంతారావు ఎం. ఎల్.

City: చెన్నయ్

Message: రసాలూరు రాజేశ్వరరావుగారి గురించి వ్రాసిన మీ వ్యాసం బాగుంది. రాజేశ్వరరావుగారి పేరు వింటే నాకు మొదట గుర్తుకొచ్చేది 'మల్లీశ్వరి'. మనసున మల్లెల మాలలూగెనే - అద్భుత స్వరరచన. ఇవేగాక ఆయన చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా మధురగీతాలతో నిండినవే. ఈ సంగీతజ్ఞాని గురించి చక్కటి వ్యాసం అందించిన మీకు ధన్యవాదాలు.

Response to: July 2016 Saluri Rajeshwararao

Name: N.Satyanarayana

City: Sattenapally

Message: Very Good information . Very Good Writing.   Thank You  posting the  inspirational essay.

Response to: July 2016 Satyamevajayathe

Name: I. Janardhan Rao

City: Seattle

Message: Very nice

Response to: July 2016 Katha1

Name: I. Janardhan Rao

City: Seattle

Message: Good story

Response to: July 2016 Satyamevajayathe

Name: P.S. Narayana

City: Hyderabad (now in Vizag)

Message: నాటి పరిస్థితులనీ, కాలంతో పాటు చోటు చేసుకున్న నేటి మార్పులనీ సరిపోలుస్తూ చాలా చక్కగా రాశారు. "మంది ఎక్కువైతే - మజ్జిగ పలుచన" అన్నట్లు, మన వాళ్ళు తక్కువగా వున్నప్పుడు అందరూ భారతీయులే. ఎక్కువ మంది దిగుమతి అయ్యేసరికి ముందు రాష్ట్రాలు, తర్వాత ప్రాంతాలు, కులాల పేరు మీద గ్రూపులు కట్టడం సర్వసాధారణం. ఇంకా రాజకీయాలైతే చెప్పనవసరం లేదు. మీరన్నట్టు సౌకర్యాలు,

Response to: July 2016 Satyamevajayathe

Name: Ch. Bala Subrahmanyam

City: Guntur - Andhra Pradesh India

Message: A good Article. I have placed this article in Facebook for the benifi of all my friends.

Response to: July 2016 Haasyachitraalu

Name:Murty

City: Michigan

Message: Hasyaranjani   chala bAvundi

Response to: July 2016 Padyamhrudyam

Name:చివుకుల శ్రీలక్ష్మి

City: Vijayanagaram District

Message: విశ్వంలోని విభిన్నప్రాంతాల నుంచి వస్తున్న పద్యపూరణలను చూస్తూంటే తెలుగు తల్లికి పద్యాలనీరాజనాన్ని కనులారా వీక్షిస్తున్నట్లుంది.ధన్యవాదములు

Response to: July 2016 Saluri Rajeshwararao

Name:చివుకుల శ్రీలక్ష్మి

City: Vijayanagaram District

Message: విజయనగరం సంగీతపు వారసత్వాన్ని ఎల్లలు దాటించి తాను జన్మించిన ఊరుని పేరులో ఇముడ్చుకున్న రాజేశ్వరరావుగారికి శతకోటి వందనాలు

Response to: July 2016 Saluri Rajeshwararao

Name: K. JAGGA RAO

City: Visakhapatnam

Message: Article on Late S. Rajeswara Rao is very informative.   It reflects the greatness of the Legend.

My sincere THANKS to Shri TVS Sastry.   Best wishes to him.

Response to: July 2016 katha2

Name: భువనచంద్ర

City: చెన్నై ఇండియా

Message: ఇర్షాద్ భాయ్ హాయిగా కధ చదివించారు. సున్నితమైన హాస్యం ....బ్రేవో ...ఇంకా ఇంకా రాయండి .....శుభా కాంక్షలతో భువనచంద్ర

Response to: July 2016 Deepthivakyam

Name: Pavan

City: Zurich swiss

Message: janmadinam - chaala bagundhi andi..

Response to: July 2016 Balaranjani1

Name: Pavan

City: Zurich swiss

Message: Chaala bagundhi.. Enjoyed reading it My opinion - last 3 lines koncham over dose ayyindandi.. other wise fine..

Response to: July 2016 Subashitam

Name: Pavan

City: Zurich swiss

Message: Chaala bagunnai. I thought initially its something to do with nrusimha stuthi..(devotional anukunna) but i understood as it is written by Nrusimha gaaru and nice meaning full and usefull statement..

Response to: July 2016 jagamantakutumbam-rachnalakuahvanam

Name: Pavan

City: Zurich swiss

Message: Memu anaga Swiss-Zurich Telugu vaaram andharam saradagaa vanabhojanalu jarupukunnamu. Males vanta and females & pillalu aatalu muchatlu etc tho.. saradaga  - jagamantha kutumbham maadhi annattu oka kutumbam laaga saradagaa vedukalu jarupukunnamu  - Glattpark lo.

Response to: July 2016 manabadi2

Name: Pavan

City: Zurich swiss

Message: I think Ending.. print missing aa or is it intended like that..
I see till mana samskruthi vaibhavanni madhuramgaa ...??
Bagundhi.. nice one

Response to: July 2016 satyamevajayathe

Name: ఎమ్ వి రమణారావు

City: ఆల్వాల్ సికింద్రాబాద్

Message:సత్యంగారు రాసిన 'ఓమనిషీ అసలు నీకేమికావాలి'చాల చక్కగా ఉన్నది.మనిషి ప్రక్రుతి వినాశనానికే కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నది.అంతా స్వలాభం కోసమే చేస్తున్నాడు.మారితేనే మనిషికి మనుగడ.

Response to: July 2016 Satyamevajayathe

Name: Pavan

City: Swiss zurich

Message: Nice article andi ...manda pati satyam gaaru

Response to: July 2016 Saluri Rajeshwararao

Name: S S V Ramana rao

City: Visakhapatnam

Message: Simply superb.publishing the lyric along with video song awesome.Thank U,Thanks alot


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)