గొబ్బియ్యల్లో..
ఒక్కెసి పూవూ నీ సిగనా, చిటికెడు గంధం నా మెడనా |2|
చాల్ చాల్ అక్కల్లారా సంపంగి మొగ్గాల్లారా, జానకి గౌరీ ఉయ్యాలలూగు |2|
గొబ్బియ్యల్లో,గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో
రెండేసి పూలూ నీ సిగనా, చిటికెడు గంధం నా మెడనా |2|
చాల్ చాల్ అక్కల్లారా సంపంగి మొగ్గాల్లారా, జానకి గౌరీ ఉయ్యాలలూగు |2|
గొబ్బియ్యల్లో,గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో
మూడేసి పూలూ నీ సిగనా, చిటికెడు గంధం నా మెడనా |2|
చాల్ చాల్ అక్కల్లారా సంపంగి మొగ్గాల్లారా, జానకి గౌరీ ఉయ్యాలలూగు |2|
గొబ్బియ్యల్లో,గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో
నాల్గేసి పూలూ నీ సిగనా, చిటికెడు గంధం నా మెడనా |2|
చాల్ చాల్ అక్కల్లారా సంపంగి మొగ్గాల్లారా, జానకి గౌరీ ఉయ్యాలలూగు |2|
గొబ్బియ్యల్లో,గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో
గొబ్బియ్యల్లో,గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో, గొబ్బియ్యల్లో...