Sujanaranjani
           
  శీర్షికలు  
       పదవిన్యాసం ఏప్రిల్ 2013
                                                                        - నిర్వహణ : కూచిభొట్ల శాంతి 
 

                                               

1

2

3

 

 

4

5

 

6

 

7

 

 

 

8

 

 

 

 

 

 

 

 

9

 

 

 

10

 

11

 

12

13

   

 

 

 

   

14

 

 

 

 

 

15

 

16

 

17

 

 

18

19

 

 

20

 

 

 

21

 

 

 

 

22

 

 

 

23

 

 

24

 

 

 

 

25

26

   

27

 

 

28

 

29

 

 

30

 

 

 

31

 

 

 

 

 

        

ఆధారాలు నిలువు

ఆధారాలు అడ్డం

1 మిణుగురు పురుగు - 3 1. ఆకతాయి లేక పెంకెవాడు - 4
2. కింద నుంచి పైకి ‘దిబ్బ’ లేక ‘గుట్ట’ - 2 4 నేర్పుగా మాట్లాడు-  5
3. మిరపకాయల పొడి - 2 7 తీతువు పిట్ట - 3
4. అందం లేక సొగసు - 4 8 ధూర్తుడు లేక మోసగాడు-  3
5 గుంపు - 2 9 ‘ఎఱ్ఱ తామర’ సున్నలోపంతో - 3
6. 4 నిలువులోనిదే - 3 10 ‘అధికమైన’ లేక అంతులేని -౩
8 డప్పు కొడుతూ చేసే ప్రకటన - 3 12 దుశ్శకునం-  5
9 ద్వారక - 4 14 దయనీయ స్థితి - 4
10 కొడుకులు లేనివాడు - 5 15 బొమ్మలు వేయడం-  4
11 హారం మధ్యలో ‘మణి’ - 4 17 అటు నుండి  ఇటు కి ‘లోపం ’-   2
12 ఆలోచనలేని - 5 18 దస్తూరి - 2
13 ‘ఉపవనం’లో మధ్యాక్షరాలు - 2 20 బియ్యం పిండితో ఆవిరిమీద ఉడికించే వంటకం - 3
14 సమ ఉజ్జీ లేక సమాన స్థాయి-  2 21 ఆపద లేక కష్టం - 2
16 దుయ్యబట్టడం లేక కడగడాం - 4 23 పట్టుదల - 2
19 విచారం లేక దైన్యం - 3 25 అటు నుంచి ఇటుకి ‘పలుకు లేక నర్తించు’ - 2
22 సాయం సంధ్య-  4 27 కునికిపాట్లు పడు - 2
23 తామరపువ్వు -3 28 చేవ్రాలు - అస్తవ్యస్థంగ - 3
24 యుక్తమవు లేక న్యాయమగు - 2 30 నక్క - 3
26 నాట్యం చేయు లేక ప్రదర్శించు-  3 31 బ్రహ్మ - 6
27 సమభారం - 2    
28 శంఖం - 2    
29 `వింత గజం’ - మధ్యాక్షరలు-  2    
 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech