కవితా స్రవంతి  
      వస౦త సమాగమ౦
 

 - రచన:  డా. మూర్తి జొన్నలగెడ్డ

 

 

   
 

వరుస వృక్షములె వ౦దిమాగధులై
పిల్లతెమ్మెరలె తూర్పరావమ్ములై
పారెడి ఏరుల ఊపిరి గలగలలై
ప్రకృతి పురుషుల ప్రణయ గీతికలై
వస౦త కన్యక సిగ్గు మొగ్గలై
మరి౦త ముద్దుగ పుష్ప కన్యలై
ఆశా కుసుమాల పరిమళమ్ములై
కష్ట ఫలమ్ముల కమ్మని రుచులై
గడచిన వత్సర౦ జ్ఞాపకమ్ములై
ము౦దర కాలము మధుర ఊహలై
వర్తమానము విరహ వేదనలై
వస౦తము వరి౦చె విప౦చి కలై

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

 

 

 

 

 

 

 

 

 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech