aaa

 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1  Response to: mar11 emdarao mahanubhavulu
Name: ASHOK KUMAR, ACTOR, Hyderabad, India
Message: Bharani gari Saluri chinaguruvu garu chala bagundi. congrants Bharani baga rasavu

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
2  Response to: mar11 index
Name: ashwitha, sirpur kaghaznagar
Message: నేను తొమ్మిదో తరగతి చదువు తున్నాను ఫేస్‌బుక్‌లో చూడటం వల్ల చదవాలనిపించింది. నాకు నా భాష గొప్పతనాన్నే తెలిపినందుకు ధన్యవాధాలు

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
3  Response to: mar11 mukhapatram
Name: mounasri mallik, hyderabad
Message: chalaa bagundi -- mounasri mallik, cine lyricist

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
4 Response to: mar11 telugutejomurthulu
Name: sudhama
Hyderabad,India
Message: మీరు వ్రాసిన వేళా విశేషం పుల్లెల వారికి ఈ యెడాది C.P.Brown academy 2.5 Lakhs award వచ్చింది. Kudos!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
5  Response to: mar11 index
Name: srinivasan saripalli, bengaluru
Message: mee eee yokka website chaala chaala bagundhi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
6  Response to: mar11 mukhamukhi
Name: Veeraji Author & Sr. Journalsit vidyanagar -Hyd-44
Message: kudos to voleti venkata subbarao garu-his presentaion of the wonderful event is vivid and alsmost visual- Sujanaranjani moththam manoharanmga vundi- Subhakankshalu
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
7  Response to: March 2011 - mukhamuki
Name: KVS Rao
Message: సుబ్బారావు గారికి
 మీ వ్యాసం చదివాను. బాగుంది. కాలక్షేపానికి ఇటువంటి వ్యాపకం చాలా మంచిది. ఎట్లా ఉన్నారు. ఇక్కడంత బాగానే ఉన్నాము. అభినందనాలతో.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
8  Response to: March 2011 - mukhamuki
Name: Jayasri
Message: ఆప్తులు, ప్రియ బాంధవులు అయిన సుబ్బారావు గారికి,
మీరు పంపిన లింకు ద్వారా మీరు వ్రాసిన వ్యాసం లాంటి ఉత్తరం చదివాను.
నేను వినక పోయినా విన్నట్టుగా అనిపించింది ఆ ఇంటర్వ్యూ.  చాలా చక్కటి తెలుగు భాషలో మనసుకు హత్తుకునేలా వ్రాసారు.  మీ చికాగో రాకకై ఎదురు చూస్తూ ...అభిమానం తో .. జయశ్రీ
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
9 Response to: March 2011 - mukhamuki
Name: Jayadev
Message: Namaste Sri Subba Rao garu, you have given me a vivid description of the wonderful event. As you mentioned the titles of the great songs, immediately, something rewound in my brain and Ghantasalagaru rendered those songs to the delight of my heart. HE lives in our Brains and Hearts!.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
10 Response to: March 2011 - mukhamuki
Name: జ్ఞాన ప్రసూన
Message: సుబ్బా రావుగారు , నమస్కారం

మీవ్యాసం చూసా. బాగుంది. నాన్నకు  జేజే   శీర్షికలో  నావ్యాసం పడింది చూడండి.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

11 Response to: March 2011 - mukhamuki
Name: కృష్ణవేణి, న్యూడిల్లీ
Message: ఓలేటిగారూ, మీ సమీక్ష చాలా చక్కగా ఉందండీ.మీరు దుర్గగారికీ రత్నకుమార్‌గారికీ యాబై యాబై శాతం పంచిన మార్కులు ఇంకా బాగున్నాయి.మీరు పాటలతో పాటు వాటి చలన చిత్రం పేర్లు కొద్దో గొప్పో నేపధ్యం కూడా తెలియజెప్పి, కొద్దిగా విశ్లేషి...ంచిన విధానం చాలా చక్కగా ఉన్నాయి. ఆ తీరు నాలాంటివారికి ఎంతో సహాయకరం. పాటలపల్లకి రెండువందల ఎపిసోడ్లనీ పూర్తి చేసుకుంటుందని దుర్గగారే తిరిగి మళ్ళీ ఓపికతో ఈ కార్యక్రమాన్ని చేపడతారనీ అది మరల విజవంతమవుతుందనీ మీలాగానే నాకూ దృడమైన నమ్మకం.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
12 Response to: March 2011 - mukhamuki
Name: S. Ramachandra Rao, India.

Message: పాటలపల్లకిలో  కార్యక్రమం నేను కూడా విన్నాను. అది ఓ పరిచయ కార్యక్రమంలా కాక మన కుటుంబ సభ్యునితో మనమే మాట్లాడుతున్న అనుభూతిని కలిగించింది. ఆలాంటి అనుభూతిని కలిగించిన రత్నకుమార్ గారు, అంతటి సజీవమైన కార్యక్రమాన్ని అందించిన దుర్గ గారు, ఆ అపూర్వ కార్యక్రమాన్ని చక్కగా సమీక్షించిన వోలేటి వెంకట సుబ్బారావు గారు అభినందనీయులు. 
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
13 Response to: mar11 sujananeeyam
Name: ప్రతాప వెంకట సుబ్బారాయుడు,: సికింద్రాబాదు
Message: శ్రీ రావు తల్లాప్రగడ గారికి హృదయపూర్వక నమస్కృతులు-
మార్చి సంచిక ఎంత బావుందంటే..అక్షరాల్లో వ్రాయడం అసాధ్యం! ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు! తెలుగు వాడి మాతృభాష తెలుగేనా? అంటూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా అందించిన వ్యాసం ప్రతి తెలుగు వాడు చదవాల్సినది! అవసరమైన చోట్ల వెబ్ సైట్లని, శ్లోకాలని ఉదహరిస్తూ వివరించిన తీరు ప్రశంసనీయం. ప్రతి అక్షరంలో.. పదంలో తెలుగు భాష తన ప్రాభవాన్నికోల్పోతోందన్న ఆవేదన, పూర్వ వైభవం తెచ్చితీరాలన్న మీ తపన ద్యోతకమయ్యింది. మేమూ ఈ క్రతువులో పాలుపంచుకుంటాము.
మీ వ్యాసం చదివిన తర్వాత తెలుగు దనపు తియ్యదనం మరోసారి అనుభవంలోకొస్తుంది.
అలాగే నా కళ్ళు కవిత ప్రచురించినందుకు ధన్యవాదాలతో కూడిన కృతజ్ఞతలు.
 
14 రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 Response to: mar11 Sujananeeyam
Name: Ramakanth
Subject: Re: SiliconAndhra SujanaRanjani March 2011 Issue
Excellent work  sir,
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
15 Response to: mar11 sujananeeyam
Name: Raghunath, Milpitas
Message: Rao garu,

అంతా బానే ఉంది.. కాని సిలికాన్ ఆంధ్ర ప్రోగ్రాంలలొ.. సినిమా వ్యతిరేక ధోరణి ఎందుకంటారు? సినిమా కూడా తెలుగు దే ఐనప్పుడు.. సినిమా కూడా తెలుగు బాష అభివృద్ధిలో భాగమైనప్పుడు..సిలికానాంధ్ర ప్రోగ్రాంలలో సినిమా పాటలుండ కూడదు అనే ధోరణి నాకు అర్ధం కాలె.. మన మందరము కె.విశ్వనాథ్ గారి ప్రతీ మూవీ చూసి చక్కగా ఎంజాయ్ చేసిన వాళ్ళమే కధా..శంకరాభరణం పాటలు, సాగర సంగమం పాటలు రికార్డ్ అరిగేదాకా విన్న వాళ్ళమే కదా? అదే మన తనికెళ్ళ భరని గారి "పంచామృతం" ప్రోగ్రాంలో ఒక అమృతం సినిమానె కదా.. అది ఎందుకు అడ్డు రాలేదు?.. నాది కొంచెం వితండ వాధనగానే ఉన్న..ఇది ధ్వంధ వైఖరి అని నా అభిప్రాయం.. సిలికానాంధ్ర ప్రోగ్రాంలలో డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో సినీప్రముఖులని సత్కరిస్తూనే ఉన్నారు..( బాపు గారు, తనికెళ్ళ భరణి గారు). వీళ్ళూ సాహితీ పరమైన కాంట్రిబ్యూషన్ చేసారు.. ఐనా సిమిమా వాళ్ళేగాదా?
మీ ఆర్టికల్స్లో ఒక సారి.. సిలికానాంధ్ర వాళ్ళకు సినిమాలకు ఎందుకు వ్యతిరేకం అన్న టాపిక్ మీద వ్రాస్తే బావుంటుంది..నా లాంటి వాళ్ళకి అర్థము అవుతుంధి..

ఇక మాతృ భాష విషయాని కొస్తే..అసలు ఈ సంస్థ కి "సిలికాన్" అన్న ఇంగ్లీషు పేరు ఎందుకు జోడించారు? వేరే ఎమైనా తెలుగు పదం వాడి ఉండొచ్చు కదా?


రావు తల్లాప్రగడ: రఘు గారూ, మీ సందేహం సబబైనదే. కానీ సిలికానాంధ్ర సిన్మాకి వ్యతిరేకి అని అనుకోవడం మాత్రం పొరపాటే. సినిమాకి పెద్ద పీఠవేసే సంస్థలు, టివీలు, రేడియోలు, వేదికలు అనేకం వున్నాయి. మనం సిమిమాయేతర కళలను మర్చిపోతున్నామని బాధపడుతున్నామే తప్ప, సినిమాలకు వ్యతిరేకం కాదు, కాకూడదు. మన సంస్కృతిలో సినిమా ఒక్క అంగం మాత్రమే, మొత్తం సినిమా కాదు. ఐతే మిగిలిన కళలకు సాంప్రదాయాలకు మనం తగినంత గుర్తుంపు నివ్వడం లేదు. అందుకని ఈ సంస్థలో మిగిలిన వాటికి పెద్ద పీఠ వేయడం జరిగింది. వాటిని ఆధరించడం జరిగింది.

అలాగే సిలికాన్ అన్నది ఆంగ్ల శబ్దమే. కానీ ఈ సంస్థ పుట్టింది సిలికాన్ వేలీ లో కనుక, ఇది ఆంధ్రులది కనుక దీనికి సిలికానాంధ్ర అని నామకరణం చెయ్యడం జరిగింది. అంతే కానీ ఇందులో ఏమీ ద్వందవైఖరి లేదని గమనించ ప్రార్థన.
 
16 Response to: mar11 Sujananeeyam
Name: dara surendra
Message: ప్రారంభం చూసి కాస్త భయపడ్డాను, తల్లి తెలుగులో మాట్లాడలేదని మాతృభాష తెలుగు కాదంటారేమోని. తెలుగు జాతి అంతటిదీ మాతృభాష తెలుగే.
ఈ నేపథ్యంలో ఒక సూచన...మీ సిలికానాంధ్ర ఈమెయిళ్ళు కూడా తెలుగులోనే పంపొచ్చుగా? ఎప్పటినుంచో అనుకుంటున్న మాట ఈ సందర్భంలో చెబుతున్నాను.

రావు తల్లాప్రగడ: సురేంద్ర గారు, మంచి సూచన చేసారు. సిలికానాంధ్ర అధ్యక్షులకు తెలుగులోనే ఈ మెయిళ్ళు పంపమని చెబుతాను. ఇక తెలుజాతి లోని వారందరిదీ తెలుగు భాషే , నిజమే, ఎటొచ్చీ మాతృభాషే కొంచెం అనుమానాస్పదం అని నా భావన. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
17 Response to: mar11 sujananeeyam
Name: Cherla Sastry, Toronto
Message: Thanks Rao garu. This is an excellent article. I will share this with other Telugu's in Toronto.
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
18 Response to: feb11 mukhapatram
Name: Hema, California
Message: Thanks a lot for giving a wonderful sahithi patrika. I have a small suggestion. would you give a pdf version of the patrika so that we can take a printout of the whole patrika and read it as book. That gives a real native feeling of reading a partika.

రావు తల్లాప్రగడ: ప్రయత్నిస్తాము. అప్పటిదాకా తప్పకుండా ప్రతినెలా మా వెబ్ సైట్‌కి వచ్చి అన్ని సంచికలూ చదువుకోండి. మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
19 Response to: mar11 Sujananeeyam
Name: Kalluri Sailabala
Message: sir namaste
sir issue chala bagundi...america ellali muchhatlu ani kotta seershika pettaru adi everymonth okaricheta rayinchadam kanna America lo unna woman andariki okko nela okkokkariki avakasam iste baguntundi kada alochinchandi ...serials kuda unte baguntundi ani na personal opinion..thank u sir...namaste

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
20 Response to: mar11 Sujananeeyam
Name: Bhaskar Teegela

"Rao garu...you and ur team have been doing good work in bringing out Sujanaranajani...Congratulations..."
రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
21 Response to: mar11 index
Name: Kalluri Sailabala
message: sir issue chala bavundi...

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
22 Response to: mar11 katha-manavamarkatalu
Name: subbu, Bangalore
Message: hi Mahi, adhara gottesaav.......!!
Nuvvu keka....!!!!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
23  Response to: sep2009 manabadi
Name: TYAGARAJU, vizag
Message: very good

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
24  Response to: mar11 pattabhi
Name: Vinod kumar, Banglore
Message: devudu manushulaki jantuvula kante ekkuva icchindi aalochana shakti. danini sunnitham ga cheppina ee article naku entha gano nachhindi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
25  Response to: mar11 satyamevajayate
Name: mohan Talusani, Hyderbad
Message: Enjoyed reading of your America column-3. I record my thoughts now and then only. After reading yours, now I have an idea of writing some thing of your standard and send...
With regards

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
26 Response to: mar11 viswaswarupam
Name: D.Saraswathi, Secunderabad
Message: chala bagundi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
27 Response to: august2009 mantraniki-shakti unda
Name: MURALI KRISHNA, Toopran Medak District AP
Message: Taara panchakshari manthranni yevari vadha upadesham pondhali? address theliya jeya galaru

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
28 Response to: august2009 mantraniki-shakti unda
Name: ravi, West Godavari
Message: Very nice article. Please continue this kind of spiritual articles. especially mantra tantra, meditation and experiences and guidance .

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
29 Response to: mar11 katha-manchimarpu-2
Name: lavanya, kurnool
Message: manchi marpu kadha abhinanadhananeeyamynadhi.endukanta e kalamlo manushula madhya abhipraya bheedhalu okarinokaru ardham chesukokapovadam valla vasthunnay.prema vivahamyna,peddhalu chesina vivahamyna okarinokaru ardham chesukoni variloni prthibha tho patu valla lopalanu kuda angekarinchi, vari madhya unda prema manchi maarpuku dhari testhundhi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
30 Response to: mar11 katha-manava markatalu
Name: Pradeep kukatlapalli kumar,: Nellore
Message: A Good message given from this story by the Author....Great!!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
31 Response to: mar11 katha-manava markatalu
Name: Venkat, AP
Message: Good fact,

This is know fact in India. But we will try to change at least our surrounding.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
32 Response to: mar11 emdarao mahanubhavulu
Name: Paathaka, US
Message: There are lots of typos in the print. While your efforts of maintaining an online Webzine is good, it is a great disservice to the language because you are propoagating that spelling mistakes are accpetable, some mistakes can give a wrong and opposite meaning.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
33 Response to: mar11 katha-yugantham
Name: vjrao, hyderabad
Message: Dear KLJrao garu. story ugantham is nicely written.
u have given thought for insurance and again going to church and baba fot advises..wonderful stoty totally. keep it up.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
34 Response to: mar11 telugutejomurthulu
Name: Radha Krishna, Hyderabad
Message: Ayyaa,

Meeku maa hrudaya poorvaka namaskaramulu.
mana matru bhaasha visishtatha, telugu tejala vivaralu kadhanikalu chaala bavuntunnayi.
ayite,
Ee Sujanaranjani loni vishayalanu ela print chesukovachho teliyajeya prardhana.

Namaskaramulatho
సుజనరంజని: ఇది వెబ్ మాస పత్రిక కనుక ఇక్కడే ఎప్పుడైనా చదువుకోవచ్చును. ప్రింటింగ్ అవసం లేదు కానీ అవసరం అని పిస్తే అన్ని వెబ్ పేజీలలాగే ప్రింట్ చేసుకోవచ్చు . మీ అభిమానానికి కృతజ్ఞులము!
 
35 Response to: feb11 katha-swarna
Name: venkatesh, NELLORE - INDIA
Message: Venkatesh garu me katha chadivanu. Thagubotu gurinchi baga rasaru....

meeru inka manchi manchi kathalu maaku andinchalani korukuntu...

-mee meetrudu...
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
36 Response to: Mar2009 Pathakula Spandana
Name: UnoneeLiectot, 123456
Message: hi, new to the site, thanks.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
37 Response to: mar11 annamayya-keertanalu
Name: D V N Sama, A P
Message: ప్రవాసాంధ్రులు చేస్తున్న సాంస్కృతిక పునరుజ్జీవన ప్రయత్నాలు తెలుగువారికి ఎంతో మేలుచేస్తున్నాయి.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
38 Response to: mar11 annamayya-keertanalu
Name: Subu Garikapati, New York
Message: chaala baagundi mee vivarana.
Keep scribbling for my sake.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
39 Response to: mar11 katha-manava markatalu
Name: Abid, Raleigh, North Carolina
Message: Well Done Mahendra. Great Story. Despite many inspiring messages like these we are not going to change and this costed our Wealth, our Freedom from the BRITISH.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
40 Response to: july10 mantraniki-shakti unda
Name: siva, texas
Message: Never read such a detailed analysis of spirituality.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
41 Response to: Mar2009 Pathakula Spandana
Name: UnoneeLiectot
Message: hi, new to the site, thanks.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
42 Response to: feb11 katha-swarna
Name: venkatesh, NELLORE - INDIA
Message: Venkatesh garu mee katha chadivanu. Thagubotu gurinchi baga rasaru....
Meeru inka manchi manchi kathalu maaku andinchalani korukuntu...

-mee meetrudu...
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!
43 Response to: feb11 mukhapatram
Name: hariprasad d, visakhapatnam
Message: I am a regular reader. I want to send articles to you what is the address.Please inform me.

సుజనరంజని: You may please send it to raotallapragada@gmail.com . మీ అభిమానానికి కృతజ్ఞులము!
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech