పద విన్యాసం
ఏప్రిల్, 2011

1

 

2

3

4

 

5

6

   
 

 

7

 

 

 

 

 

 

 

8

 

   

 

 

11

 

 

12

 

 

 

13

 

 

 

 

   
 

14

 

 

 

15

 

16

17

 

18

 

 

 

 

 

 

19

 

 

 

 

 

 

 

 

 

20

 

 

21

 

22

 

23

 

24

 

 

 

25

   

 

 

 

26

 

 

 

27

 

 

28

 

 

 

 

 

29

 
 

 

 

 

 

 

 

 

 

 

 

ఆధారాలు - నిలువు
1. కంచర గాడిద - 4
2 కూర్మం - 3
3. బాకా - 2
4. పదహారణాల తెలుగింటి ఆడపిల్లలు ధరించే దుస్తులు - 4
6. జాషువా గారు దీనిమీద కావ్యం కూడా రాశారు - 3
11. తెలివిలేనివాడు - 3
12. మణిశిల - 3
13. బారెడు పొడుగు ఉన్న కఱ్ఱ - 4
14 పూర్ణచంద్రుడు -6
15 ఉపనయన సంస్కారం - 3
16 ఒట్టి బెదిరింపులు - 6
17. ముక్కచెక్కలు - 5
21 భూమి - 3
22 ఫలం - 2
23 చైత్రమాసంలో మొదటిరోజు - 3
24 వాలం - 2
29 వెళ్ళు - 1
 

ఆధారాలు - అడ్డం

1. సభలో గౌరవార్ధం అందరికంటే ముందు ఇచ్చే మర్యాద - 5
5. లెక్కచేయని - 4
7. బేరం చేసేవాడు - 4
8. వజ్రాలు - 3
11. సింగారం - 4
13. శైలి - 2
15 ప్రమదావనం - 5
18. శివుడు 6
19. దూరదూరంగా వేసే కుట్టు - 2
20 కలువ - 3
21 పిండివంట - 3
24 స్పురించక లేక తట్టక - 3
25 కొడుకు - 3
26 గుడిసెలపై భాగం - 3
27 పొడవైన - 2
28. ఇంటి కంటే గుడి ‘........’ అంటారు - 3
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech