From: Raja Sekhara Raju, Chandamama, Chennai
Subject: Re: SiliconAndhra SujanaRanjani March 2010 Issue
I am following sujanaranjani regularly and appriciating you efforts on telugu culture and literature by maintaining the website without fail. Pls keep the same standards for ever... I have acquinted with Sri jwala Narasimha Rao garu through your website by commenting his article "Marxism and Ramayanam - human values" which published two months back in sujanaranjani. I got relation with such a nice person because of you. Thank you very much Sir,

రావు తల్లాప్రగడ: రాజుగారూ! చందమామ నిర్వాహకులైన మీవంటి వారి ప్రశంసలందుకోవడం నిజంగా సుజనరంజని అదృష్టం. చందమామ కూడా మా అభిమాన పత్రిక. మీ పాతసంచికలను సైతం అనేకసార్లు చదివి మళ్ళీ మళ్ళీ ఆనందిస్తాను. ధన్యవాదాలు
 
  Response to: mar10 jayadevaashtapadi
Name: G.GIRIJA MANHAR,Hanumakonda

Message: సంపాదకులకు.
మీ పత్రిక చాలాబాగుంది.
శీర్షికలన్ని అలరిస్తున్నయి.
పతంజలి గారి గీతగోవిందం యెంతొ విజ్ఞానాత్మకంగ,వివరణాత్మకంగా ఉంది. థాంక్స్. సుజనరంజని కలకాలం గొప్పగా కొనసాగాలని కోరుతూ.....

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: jan10 yandamuri-katha
Name: lakshmi,sunnyvale
Message: గుండెను కదలించింది.... యండమూరి గారి కి నమస్కారాలు.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: august2009 yandamuri-katha
Name: aparna, USA
Message: Yandmuri is marvelous in twist. కథ అంతా చదివినా, ముగింపు ఏమిటో పూర్తి అయ్యేదాకా తెలియదు. I like his creations.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: durjati lakshmi
Subject: Re: SiliconAndhra SujanaRanjani March 2010 Issue

Ugaadi shubhaakaankshalu
సుజనరంజని:  ధన్యవాదాలు! మీకూ మన పాఠకులందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు! మీ అభిమానానికి కృతజ్ఞతలు
   Response to: mar10 mukhapatram
Name: Panditaradhula kiran kumar, Dallas, TX
Message: రావుగారు, మీ సందేశం అందరు చెప్పేదే ఐనా మళ్ళీ కొత్తగా వుంది. మీరు చెప్పిన రచయితలు ఎంటి రామారావుగారు సినిమాలముందు ఎందుకూ పనికిరారు. ఆయనకైతే రావణాసురిడిని హీరోగా రాముడిని విలన్‌గా తీయటం అంటే మహాసరదా. వేరే మతాల వారి గురించి ఈ రచయితలను రాయమనండి చూద్దాం. అప్పుడు వాళ్ళకు తమకు ఎంతవరకు రచనా స్వాతంత్రముందో తెలిసొస్తుంది. హిందువుల దౌర్భాగ్యమేమో... ద్రౌపదిని కించపరిస్తే అవార్డులొస్తాయి. హిందూదేవతలను నగ్నంగా అశ్లీలంగా చిత్రీకరించిన హుసేనుని గొప్ప చిత్రకారుడని మెచ్చుకోవడంకూడా మనకే చెల్లింది. అదే సల్మాన్ రషిడీ తన మతం పైన తప్పుగా రాస్తే ఏమయ్యిందో అందరికీ తెలుసు. మన రచయితలను కూడా అలా కొట్టాలని నేను అనను కానీ వారికి అలా చెబితేకానీ అర్థంకాదేమో.

రావు తల్లాప్రగడ: నా ఉద్దేశ్యం ఏ రచయితనీ కించపరచడం కాదండి. కానీ రచయితలకి తమ భాధ్యతలు గుర్తుచేయడమే. ప్రామాణిక గ్రంధాలను తిరగ తిప్పి వ్రాస్తే, అనేక దోషాలు తెలియకుండా దొర్లుతున్నాయన్నదే నా బాధ. మీ అభిమానానికి కృతజ్ఞుడను.
 
   Response to: mar10 sujananeeyam
Name: jonnalagadda anurada
Message: మీరు చెప్పిన నాటం నేను కూడా చుసాను. భలేగా వ్రాసారు. బ్రహ్మానందంగారివ్యాఖ్యలు కూడా అనేక సార్లు బ్లాగులలో చూసాను. ఆయన అందరితో పేచి పెట్టుకొని ఎవరికీ ఏమీ రాదనడం కూడా గమనించాను. తప్పులెన్నువారు తమతప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన అన్నదానికి నిదర్శనం ఈయనే. తెలిసింది తక్కువ చెప్పేది ఎక్కువ. కానీ వ్యక్తిగతంగా ఆయనను నేను కూడా ఏమి అననుకానీ, ఎవరైనా సరే పౌరాణికాలు వ్రాసేటప్పుడు ఒళ్ళుదగ్గిర పెట్టుకుంటే బాగుంటుంది. Please do not take Hindus for granted, even if you call yourself also a Hindu. " అని నా అభిప్రాయం. If he has guts let him write a distorted story of a muslim epic or a christian bible story. Please dont mess with the lenience of Hindus

సుజనరంజని: క్షమించండి! ఏమైనా కామన్ విషయాలు వుండి వుండవచ్చుగానీ, మేము ఉదహరించిన రచయిత ఆ రచయిత బ్రహ్మానందం గారు కారు. మా ఉద్దేశ్యంకూడా ఒకరిని వ్యక్తిగతంగా కించపరచడం కాదు. కానీ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాము. మీ అభిమానానికి మా కృతజ్ఞతలు!
 
   Response to: mar10 mukhapatram
Name: padmanabhan
Email: paddy12345@usa.net
Phone: khammam, AP
Message: I can not type in Telugu, but here are my 2 cents. The writers must not try to rewrite existing stories. If you like the movie Avatar, just watch it 100 times if you please. But why write a variation and say I have done a research on the Avatar story. These idiots if they still keep writing variations like that, that means they are not writers at all. They just want to shine under the glory of someone else.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
  Response to: jan10 mukhapatram
Name: Padma Rao Patti, San Jose, CA
Message: ద్రౌపతి పుస్తకం పై మీ అభిప్రాయం రాసారు బాగనే వుంది. ఇక ,ఆంజనీయం నాటకానికొస్తే, నీను గత అక్టొబరులొ కుపర్టీనొలొ చూసాను. మీరు రాసిన దాంట్లొ నీజాలు కొన్ని, మీ కల్పితాలు మరికొన్ని. ఆయ్యా, మీరు కూడా ఆ నాటకంలొ విభీషణుడి పాత్ర వేసారు కదా? అంటె, తప్పు అని తెలిసికూడ నొరు మెదపలేదన్న మాట!. పూరాణాలకి ఎంత అపచారం చేసారొ చూసారా? తప్పు చేయటం ఎంత తప్పొ, తెలిసి వూరుకొవటం అంతే తప్పు.

రావు తల్లాప్రగడ: మీ స్పందనకు కృతజ్ఞుడని. మీరనుకున్నట్లు ఆ వ్యాసం శ్రీ అంజనేయంపైనా కాదు, బ్రహ్మానందం పైనా కాదు. ఏమైనా కామన్ విషయాలు వుండి వుండవచ్చుగానీ, ఆ రచయిత నాకు చాలా ఆప్తుడు వ్యక్తిగతంగా సన్నిహితుడు. అది అందరికీ తెలుసు, మీకు కూడా తెలిసే వుంటుంది. అందుచేత ఇది వ్యక్తిగతంగా అతడిపైన వ్రాసిన వ్యాసం కాదని గ్రహించగలరు. అయినా వ్యక్తిపరంగా ఆ వ్యాసాన్ని చదవకండి. అందులో మీకేమైనా సందేశం కనిపిస్తే ఎంతో సంతోషిస్తాను. అసలు సందేశాన్ని వదిలి , వ్యక్తిపరంగా మాత్రమే చూసేటట్లైతే అందులో కొత్త విషయం ఏమీ లేదు. అటువంటి reactions, ఎప్పుడూ అందుతూనే వుంటాయి. అందరం తప్పులు చేసే వారిమే. నేనుకూడా ఎన్నో తప్పులు చేసి వుండవచ్చు. నేను చేసిన తప్పులు కనిపిస్తే తప్పక తెలియచేయగలరు. సరిదిద్దుకుంటాను.
 
   Response to: mar10 ee masapu geetham
From: Charitha Madiraju

Message:"Fantastic!! "
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 pathakulaspandana
Name: C.Sreenivasa Rao KPHB Colony,Hyderabad
Message: మీ పత్రిక గురించిన వివరాలు ఈరొజు ఈనాడు లో చధివాను. మీ సుజనరంజని చాలా చాల బాగుంధి. మీరు శీర్షికలలొ హొమియోపతి, ఆయుర్వెధం, గ్రుహ వైద్యం లాంటివి కూద చేర్చితే బాగుంటుంది. Of course it is an Saraswatha Sanchika. Any how the brought-up is very good indeed.
సుజనరంజని: తప్పకుండా ప్రయత్నిస్తాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 gaganatalam
Name: koti
Message: OK
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 padyam-hrudyam
Name: obkrao, hyderabad
Message: చాలా బాగున్నాయి. అందరి పూరణలు చాలా స్పూర్తిని కలిగిస్తున్నై. అందరికి నా ధన్యవాదాలు

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: Shakuntala Bhat
Subject: he maadhavaa govindaa neevugaaka
ప్రభుత్వ ఆమోదిత బడులు తక్కువ జీతాలతో టీచర్లను పెట్టుకుంటారు . వారికి వెయ్యి ,రెండు వేలు రూపాయిలు ఇస్తారు .వారు వచ్చిసిలబస్ అయ్యింది అంటారు పిల్లలకు చదువు ఏమైనా వస్తుంద. పిల్లలకు చదువే చెప్పరు. ఈ పిల్లలకు చదువు నేర్పే వాళ్ళు చాల తక్కువే.చదువు రాలేదు అని ఈ పిల్లలు అనుకుంటారు మాకు నేర్పలేదు అని కూడా తెలుసుకోలేరు..
నేడు మన దేశం లో నిరక్షరాస్యత ఇంకా ఉంది.అది పిల్లలు ఎన్నో లక్షల సంఖ్యలో పాస్ ఔతుంటారు ప్రభుత్వము ఎన్న్నేన్నో సర్టిఫికట్లుతయారు చేస్తుంది . అందులో ఎంత మందికి ఉత్తరాలు రాయటం వచ్చు? ప్రభుత్వమూ సెర్తిఫికెట్లు జారి చేస్తుంటుంది గుంపు లో గోవిందా !తల్లి దండ్రుల కృషి మాత్రమె కనపడుతుంది ,వాళ్ళ పిల్లలు మాత్రమె బాగా చదివి పేరు స్కూల్ కు తెస్తారు .
చాల కొద్ది మంది మంచి ఉపాధ్యాయులు లేక పోలేదు ,నూటికో కోటికో ఒక్కరు . ఆంగ్ల భాషా వ్యామోహం ఎంతగా ఏర్పడింది అంటె ఆంగ్లమే మాట్లాడాలి ...ఆ ..ఆ … విద్యాలయాలలో చదివి పెద్ద పెరిగి తమ పిల్లల పెంపకము ఆంగ్ల భాషలో చేస్తారు .తెలుగు మాట్లాడే పూర్వికులు( అంటె మేము మాతరం ,సిగ్గు మాలిన వాళ్ళు .అన్నట్టు ఓ కొరకొర చూపు )ప్రభుత్వమూ రామాయణ్ భారతాలు పిల్లలకు ఖచ్చితము గా నేర్పుటకు నియమము విదిచవలసినదే .అలా రూలు పెట్టక పొతే
రాను రాను దొంగ తనము గా రామాయణ -భాగవతాలు చెప్పే దుస్తితి రాకుండా తగు జాగ్రత్త వహించుట తక్షణ కర్తవ్యము .క్రైస్తవ్ మత ప్రభావము కారణముగా పిల్లలకు శివుడు ఎవరో తెలియదు ,విష్ణువు ఎవరో తెలువదు .అలనాడు బ్రిటిష్ వారు వెళ్ళారు ,మనకు స్వాతంత్ర్యము వచ్చింది కాని బ్రిటిష్ భాషా మన మతాన్ని పట్టి పీడిస్తన్ది గుండె రగులుతుంది ,రాయుటే ఎరుగని పిల్లలను చూసి ,(పోనీ అది సరిగ్గా రాదు ) . లెక్కల ప్రచండ వాయు వేగము తాళ లేక పిల్లల లేత మనసులు
కాపీల అండ చేరి భయ ము ,చేత మేకపోతు గాంభీర్యము తో స్క్వాడు అన్న భయము ,వదిలి , స్కూలు వారి అభయము పొంది పరీక్షలు రాసి కాపీల లెక్క తో ఇంటి వారిని మభ్య పెట్టి చదువే రాదు అన్న సంగతే తెలియక, పసివారుగా కొందరు రోమియోలుగా మరి కొందరు,అడుగిడుతున్నారు కాలేజి ప్రాంగణములో హె మాధవా ,గోవిందా మా భారత భూమిని కాపాడు స్వామి మన ఆధాత్మ సంపదల రక్షా చేయుటకు , తండ్రి . నీవు గాక వేరు ,అనన్యమే ఎరుగను తండ్రి
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
Response to: june2009 rachanalaku ahvanam
Name: Hima Bindu, ELURU
Message: I LIKE YOUR TELUGU WEB.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 telugutejomurthulu
Name: obkrao, hyderabad
Message: ఈ రొజుల్లొ పత్రికలు TVలు అన్ని కూడా రాజకీయ నాయకుల నీచత్వానికి సరి తూగుత్న్నట్లు వారి జర్నలిజం విలువలు అధమ స్తాయికి వున్నయి. శ్రీ అబ్బాస్ గారు చెప్పినట్లు ఎలాంటి వారుని ఎవ్వరు క్షమించరు. ఈటువంటి వారు జర్నలిజం లో అందరు వుంటే నిజంగా జర్నలిజంకి విలువ వుంది. దేశానికి చాల మేలు జరుగుతుంది సందేహం లేదు

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
 
Response to: mar10- kavita-chaitrashobha
Name: obkrao hyderabad
Message: వాస్తవం లొ మనిషి ప్రకృతి శోభలని నాశనం చేస్తున్నా! మీ కవిత లొ ప్రకృతిని ఊహించుకుని సంతోషించాను.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 weekpoint
Name: Sudhakiran, Hyderabad

Message: Its good..and true...story.. ఈ స్టోరీ నిజంగా చాల బావుంది.. తెలుగువారం మనం..తెలుగు మాట్లాడుదాం..శాస్త్రి గారు..మీకు మా ధన్యవాదాలు..
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
 
Response to: jan10 mukhapatram
Name: venkati, u.a.e
Message: very nice paTalu
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar0 katha-addamlonenu
Name: obkrao, Hyderabad
Message: Dear writer
బాగుంది. శరీరం శుబ్ర్హం చేఎసుకున్నట్లు మన్నసుని శుభ్రం చెసుకొవాలని తెలుసుకోవడం కుద గొప్పవిషయం. మీరు ఆ కృషి చేఎసారు. సంతొషం. టివి సీరియల్స్ లో లాగ ప్రస్తుత సమాజం లో వుంట్లు అసూయ ద్వేషాలకి పోలిష్ పెట్టి అవి తీర్చుకునే గొప్ప ని చుపె ప్రయత్నం చెయ్యలెదు అందుకు చాల థాంక్స్ .
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: Mar2009 Rachanalaki aahvaanam
Name: rajeshwari.n, u.s. newjersey
Message: నమస్కారములు తమకి ఎటువంటి రచనలు పంపవచ్చును. ఒకసారి ప్రింటు ఐనవి గానీ శ్లోకములు గానీ అలా ఏవైనా పంపవచ్చునా ? తెలుప గలరు selavu

సుజనరంజని: ప్రింటుకానివి ఏవైనా పంపవచ్చును . మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: jan10 kavita-bonta
Name: rajeshwari, U.S newjersey
mee kavita chAlA bAguMdi #Tel

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
 
Response to: mar10 pattabhiramayanam
Name: hariprasad, visakhapatnam
Message: simply superb sir.i can not explain in words because i am not a writer. by the way i am retiring in the month of june 2010 as finance manager from a p s u. will you suggest me any job (not for money)for time pass hariprasad
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 maanaannaku
Name: padma, hyderabad
Message: dear prabhakar
This article is really inspiring and i appreciate your efforts.I also feel that it is a tribute to sri Sastrygaru on his birthday(8th feb).
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 weekpoint
Name: dvnsravan, hyderabad
Message: Sastri gari vyasalu inka sujanaranjani lo chudalani korukuntunnamu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 sri gayatri
Name: Krishna, hyd
Message: chaala bagundi
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10- kavita-chaitrashobha
Name: SREERAM PUPPALA, CHANDIGARH
Message: Baaundi....telugudanam manasantha pravahinchinantha baagundi....

Inkaa manchi kavithvam raayandi.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 kavita-jagamerigana satyam
Name: Anusha Puppala, CHANDIGARH
Message: Chaala baundi madam mee kavitha. Vairagyam anchulo nilabettaru????

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: sep2009 mantraniki-shakti unda
Name: pradeep kumar, hasnabad [medak]
Message: నాకు కుండలిని యోగం చెయ్యాలని ఉంది. అయితే దాని గురించి తెలిసిన గురువు గారి జాడ నాకు చెప్పా గలరా? గురువు లేకుండా చేయడం చాల వరకు అసాద్యం అని విన్నాను.

ఎప్పుడు మీరు సమాదానాలు ఇవ్వరా? కొంచెం తొందరగా స్పందించండి

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. వారే మీకు జవాబును అందిస్తారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: Apparao Karri
Subject: Request for information on a Song

Dear Ramachandra Rao garu,
My name is Apparao and I live in Boston area. One of our friends is putting together a dance performance for a group of children to perform in a local Ugaadhi function. We came accross this "Adavithalli Dance" on your web site(http://www.siliconandhra.org/video.htm) which has a very nice song. If it is possible, can you help us in indentifying the details of this song? We would like to purchase a CD or an MP3, so that we can use for our program.

I unedrstand this program is kind of old (Performed in 2002), but any help would be highly appreciated and will help with the performance.

సుజనరంజని: మీ ప్రశ్నను సిలికానాంధ్ర అధ్యక్షునికి అందజేసాము. వారే మీకు జవాబును అందిస్తారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 funcounter
Name: avinash, tirupati
Message: it's a nice fun counter.it's looks a new fun counter

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 maanaannaku
Name: LALITHA, KALUVALA PALLY, hyderabad.
Message: THIS IS AN INSPIRATION FOR ALL CHILDREN TO FOLLOW THE FOOT STEPS OF THEIR PARENTS. LALITH.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: kamalakara rao
Subject: Re: SiliconAndhra SujanaRanjani March 2010 Issue
dear sir, please inform me about the programe at vijayawada in may1o

సుజనరంజని: వివరాలు సిలికానాంధ్ర వెబ్ సైట్ లో త్వరలోనే ప్రకటిస్తాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 rachanalaku
Name: Tekumalla Venkatappaiah, Hyderabad
Message: నా దగ్గర 1610 సం! లో మా వంశస్తుడు రాసిన "వాణీ విలాస వన మాలిక" అనే గ్రంధం ఉంది.
దానిని గురించి తెలియ జేస్తూ రాసే వ్యాసాన్ని ప్రచురిస్తారా?

సుజనరంజని: తప్పకుండా యూనీకోడ్ లో పంపించండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: dec2009 kavita-otuku nenu
Name: Mahesh, sweden
Message: Anayya u simply rock ra.. nee telivilo kasta naaku panchite nenu kavithalu raayadam nerchu kuntanu. Anno baavaalu untayi kaani ala raayalo ardam avvat ledu

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 funcounter
Name: rupasri, kuwait
Message: this is good for fun
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 funcounter
Name: Gandikota Viswanadham,Hyderabad-A.P.India
Message: Good script with apt humour.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
   Response to: mar10 annamayya-keertanalu
Name: Kishor, Bangalore
Message: Thank you for sharing couple of Annamayya vari Keerthanalu every month. Some of these keerthanalu, we did not know the rAgam. It'll be great, if you could also upload an audio version of the song so that we can learn these listening to the audio you've provided.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: gvratnam
Subject: Re: SiliconAndhra SujanaRanjani March 2010 Issue
Dear Mr Rao. Thank you for sending the present event invitation also for sending the messages time to time. we will try to attend the same.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: jan10 godavaibhavam-katha
Name: VISSA RAMACHANDRARAO, NELLORE & YZAG
Message: JUST SEEN THE ARTICLE WITH INTEREST, EVEN THOUGH THE MAGAZINE IS OLD.
THE WRITING IS VERY INTERESTING;AND CONGRTS. TO THE ACHARYA FOR NICE PRESENTATION.

 
   Response to: mar10 jayadevaashtapadi
Name: VISSA RAMACHANDRARAO, NELLORE & YZAG
Message: THE GREAT SADHAKA, POET AND PANDIT SREE JAYADEVUDU IS JUST BEFORE MY EYES WHEN I HAVE GONE THROUGH THE ARTICLE.
NAMASKARAMS TO THE AUTHOR...
 
  Response to: mar10 mantraniki-shakti unda
Name: VISSA RAMACHANDRARAO, THE ARTICLE IS VERY MUCH ATTRACTIVE AND EXCELLENT INFORMATION IS PROVIDED. THE BHAGAWAN SREE RAMANAMAHARSHI PHOTO IS A MASTER PIECE.

 
  Response to: mar10 geetagangodakam
Name: VISSA RAMACHANDRARAO, VISAKHAPATNAM AND NELLORE
Message: THE ARTICLE GEETHA GANGODAKAM BY SRI T P N ACHARYA IS VERY INTERESTING AND MADE ME TO READ TWICE.
NAMASTHE TO THE WRITER....

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: manikya annapurna  

 

Subject: Laksha galaarchana - reg:

Rao garu, Namaskaramulu. I am an avid reader of this wonderful magazine and I appreciate your team's service to our telugu bhasha. On behalf of all telugus ..... Thank you.
I have a small query... Can you throw some light on the issue of Guinness Certificates that are to be sent to the participants of 'laksha galarchana' conducted by 'SILICON ANDHRA' ALONG WITH THE STATE GOVT OF AP.
సుజనరంజని: సర్టిఫికెట్లు పంపుతున్నాము. మీ అభిమానానికి కృతజ్ఞతలు

  Response to: mar10 annamayya-keertanalu
Name: dvnsravan, hyderabad
Message: thanks for the meanings.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  Response to: mar10 funcounter
Name: P.V.KRISHNARAO, machilipatnam
Message: PHANI MADAV GARU,
JOKS AVG.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: Jabali Muni
Subject: Re: SiliconAndhra SujanaRanjani March 2010 Issue
Dear Rao garu,
It is my pleasure to receive the issue of "Sujanaranjani" of the current month.I congratulate all the members of your gifted team to bring forth the magazine with nice articles.Your endevor to kindle our culture and language in the minds of younger generation of NRIs through various activities like"mana badi" is very well appreciated.
I may let you know my daughter,Manjula pogaru is a volunteer in mana badi programme in Bay area.
SarvE bhavanthu sukhinah sarvE santhu niraamayaah
Sarve bhadrANi pasyanthu maa kaschit duhkhabhAg bhavEt.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 maanaannaku
Name: LALITHA KALUVALA PALLY, hyderabad.
Message: THIS IS AN INSPIRATION FOR ALL CHILDREN TO FOLLOW THE FOOT STEPS OF THEIR PARENTS. LALITH.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 sri gayatri
Name: Janardhan, Bay Area
Message: I have a question. Let us say somebody prays to Siva or Bhairava. They also want to pray Gayatri at the same time. Can they do that? Of course Gayatri is Parabrahma Sakti, she is also manifesting as other forms. Still what do you suggest?

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. వారే మీకు జవాబును అందిస్తారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: mar10 mantraniki-shakti unda
Name: Abhishek, vyzag
Message: Nice analysis. I like the buddist elements and examples.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
 
Response to: mar10 rachanalaku
Name: Madhu, Sydney, Australia
Message: Hai there, I did work on Sri Satyanarayana Swami Vratha Kathaas and interpreted the aloukika meaning of it, rather than just the bahya meaning. If you are interested in this, please let me know I will send you that PDF.

సుజనరంజని: తప్పకుండా యూనీకోడ్ లో పంపించండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: july2009 Mantraniki Shakti
Name: ANAND, dubai
Message: yellamma talli temple in balkam pet i beleive that temple renuka ellamma my life before very strugle now i am very happy because yellamma talli blesings always with our family

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to august2009 mantraniki-shakti unda
Name: pradeep kumar,zahaarabad:
Message: నాకు మంత్రాలు నేర్చుకోవాలని ఉంది నాకు గురువు కావాలి ఏమి చెయ్యాలి

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. వారే మీకు జవాబును అందిస్తారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: august2009 mantraniki-shakti unda
Name: Pradeep, zaheerabad
Message: మంత్రాలు చదివేప్పుడు వాటిని మనస్సులోనే చదవాలా ? లెక
వాటిని బయటికి వినపడేల చదవాలా ?

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. వారే మీకు జవాబును అందిస్తారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
   Response to: Mar2009 Sarasvatam- Mantraaniki Sakti undaa
Name: Pradeep
Message: 'విజ్ఞాన భైరవ 'పుస్తకం ఎక్కడ దొరుకుతుంది

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. వారే మీకు జవాబును అందిస్తారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
 
Message: Prakya Madhu,
Response to: nov2009 mantraniki-shakti unda
Name: Nataraju G Bangalore

Thanks for your valuble gathering of information and posting in this Sujanaranjini.

Please share the photo of 42 Monks of India.

సుజనరంజని: మీ ప్రశ్నను రచయితకు అందజేసాము. వారే మీకు జవాబును అందిస్తారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
 
Response to: jan10 bhukampam-katha
Name: tirumala prasad rayudu, eluru,westgodavaridt,ap,india

Message: The writer of bhookampam surendra dara was my classamate at Bapatala during the years 1985 to 1992.My message to him is "THERE IS LIFE AFTER DEATH", think it off and make the present life prepared for the life after death.
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
 
Response to: April2009 annamayyakeertanalu
Name: srinivasa murthy garnepudi, Hyderabad
Message: Chala bagunddi. marikonni evvagalaru.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 
  From: Shakuntala Bhat
Subject: values
విద్యా విధానము లో కూడా చాలా మార్పు రావాలి .సగటుగా బడిలో పిల్లలు బడుగు వర్గాల వారే చాల ఎక్కువ ఉంటున్నారు. వీరికి ముందు మన భాషా ,వీరికే కాదు మిగితా వారికి కూడా ముందు మన భాష నేర్పుట
చాల చాల అవసరము ,ఆంగ్లము మాట్లాడినా అందులో వ్యాకరణ పరముగా చాల తప్పులు ఉంటాయీ .రెండవ తరగతికి వస్తే ,ఆంగ్లము మాట్లాడుట మొదలు పెట్టి ,ఈ రెండు సంవత్సరాలు తెలుగు లో మంచి జీవితపు విలువలు .నేర్పుట వైపు ద్రుష్టి సారిస్తే పిల్లలు చక్కని ఆదర్శ్ వంతులుగా ఉండుట సాధ్యము ఔతుంది .ఈ లోపు ఆంగ్ల శబ్దాలు చాల నే ర్పుతూ రావచ్చు . కూడికలు రెండవ తరగతి లో చెప్పుట ,మానసిక స్థితికి తగ్గట్టుగా ఉంటుంది .ఇవికూడా మొదట్లో కొంత సమయము తెలుగులో చెపుతూ ,లేదా రెండు భాషల లో చెపుతూ ,వాళ్లకు లెక్క ఏమిటి అని తెలియాలి ,ఇవి ఏది లేక ఒక అర్థము కాని ప్రచండ సిలబస్ దాడులు తట్టుకోలేని స్థితిలో పిల్లలు నేడు ఉన్నారు.నేను పిల్లలను చూస్తున్న కాబట్టి నేను రాయ గలిగాను .ఏమో ఎ పుట్టలో ఎ శేషుడో !
ప్రభుత్వ దృష్టికి తెచ్చుట మన అందరి కర్తవ్యమే
సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞతలు
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech