పద్యాలు

- శ్రీపతి బాలసరస్వతి

1.      హాయిగ కొత్తవత్సరము హంగుగ కల్గి వికృతి నామమున్

          ప్రాయిని యివ్వగన్ యిదియె పాడిగవచ్చెను సంతసింపగన్

          కోయిలలోని వేలుపులు కోరకనే తమ దీవెనివ్వగన్

          కోయిల కోటిరాగములు కోరితి నిప్పుడు కొత్తకొత్తగన్

 

2       లెస్సగనే వికృతములు లేకనే, ఉండగనందరందరున్

          ఆసగ నీ వికృతి నిట నాదట నుంటిమి అంతకంతకున్

          వీసరలేని కృపలను వంశము వృధ్దికి అందజేయుమా

          వేసటలేక హృదయమువేమరు నిన్నిట కొల్వగా ప్రభూ

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం