1-844-626-BADI(2234)
Twitter
Youtube

గిన్నిస్ రికార్డ్స్

అద్భుత విజయం! కనీ వినీ ఎరుగని స్థాయిలో సిలికానాంధ్ర 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం!
తన రికార్డును తానే తిరగరాసిన సిలికానాంధ్ర! సిలికానాంధ్ర సాధించిన 9 వ గిన్నిస్ ప్రపంచ రికార్డు.
మహాబృంద నాట్యంలో పాల్గొన్న 6117 మంది కూచిపూడి కళాకారులు.
ఈ ఘన విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
photo-35